తెలంగాణ

telangana

ETV Bharat / sitara

ఉగ్రరూపంలో బాలకృష్ణ సరికొత్త లుక్​ - balakrishna actor

నటసింహం బాలకృష్ణ నటిస్తున్న కొత్త చిత్రం నుంచి మరో లుక్​ విడుదలైంది. దసరా కానుకగా తన 105వ చిత్రం నుంచి సరికొత్త అప్​డేట్​ ఇచ్చింది చిత్రబృందం. సినిమా డిసెంబరు 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఉగ్రరూపంలో బాలకృష్ణ సరికొత్త లుక్​

By

Published : Oct 7, 2019, 4:05 PM IST

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న కొత్త సినిమా నుంచి మరో లుక్​ విడుదల చేసింది చిత్రబృందం. బాలయ్య ఉగ్రరూపంలో కనిపిస్తున్న ఈ ఫొటో నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు క్రాంతి, రూలర్​ అనే పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో పవర్​ఫుల్​ పోలీసు అధికారి పాత్రలో కనిపించనున్నాడీ నటసింహం.

ఉగ్రరూపంలో బాలయ్య లుక్​

ఇందులో సోనాల్ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా నటిస్తున్నారు. కె.ఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా... మణిశర్మ బాణీలు సమకూర్చుతున్నాడు. ఈ చిత్రానికి సి.కల్యాణ్ నిర్మాత. డిసెంబరు 20న సినిమా విడుదల చేయనుంది చిత్రబృందం.

ఇదీ చదవండి...

ABOUT THE AUTHOR

...view details