హాలీవుడ్ సినిమా షూటింగ్లో ప్రమాదం జరిగింది. నటుడు అలెక్ బాల్డ్విన్.. పొరపాటున డమ్మీ గన్‌తో మహిళా సినిమాటోగ్రాఫర్‌ను కాల్చేశారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో ఆమె మృతి చెందింది. మరో వ్యక్తికి గాయాలయ్యాయి. ప్రస్తుతం ఎవరిపైనా చర్యలు తీసుకోనప్పటికీ, దర్యాప్తు జరుగుతోంది.
సినిమా షూటింగ్లో ప్రమాదం.. మహిళను కాల్చేసిన నటుడు! - actor died
న్యూ మెక్సికోలో జరుగుతున్న ఓ సినిమా షూటింగ్లో ప్రమాదం చోటు చేసుకుంది. అనుకోకుండా డమ్మీ గన్ వల్ల ఓ మహిళా మృతి చెందింది.
సినిమా షూటింగ్