స్మార్ట్ఫోన్ల విషయంలో కంపెనీల మధ్య పోటీ పెరగటం వల్ల ధరలు తగ్గుతున్నాయి. దీనితో ఇంతకు ముందు భారీ ఫీచర్లున్న మొబైల్ ఫోన్లు ప్రీమియం సెగ్మెంట్లో ఉండగా.. ఇప్పుడు మిడ్ రేంజ్లోనే అదిరే ఫీచర్లు ఉన్న మోడళ్లు లభిస్తున్నాయి. ఇలా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్న బెస్ట్ మిడ్ రేంజ్ స్మార్ట్ఫోన్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...
మోటోరోలా మోటో జీ60
- 6.80 అంగుళాల డిస్ప్లే
- క్వాల్కం స్నాప్ డ్రాగన్ 732జీ ప్రాసెసర్
- వెనకవైపు నాలుగు కెమెరాలు (108ఎంపీ+8ఎంపీ+2ఎంపీ)
- 32 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 6000 ఎంఏహెచ్ బ్యాటరీ
6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999
రియల్ మీ 8 ప్రో
- 6.40 అంగుళాల ఆమోలోడ్ డిస్ప్లే
- క్వాల్కాం స్నాప్ డ్రాగన్ 720జీ
- వెనకవైపు నాలుగు కెమెరాలు (108ఎంపీ+8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 16ఎంపీ సెల్ఫీ కెమెరా
- 4500 ఎంఏహెచ్ బ్యాటరీ
6జీబీ ర్యామ్/128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.17,999
పోకో ఎక్స్ 3 ప్రో 5జీ
- 6.67 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే
- క్వాల్కం స్నాప్ డ్రాగన్ 860 ప్రాసెసర్
- వెనకాల నాలుగు కెమెరాలు (48ఎంపీ +8ఎంపీ+2ఎంపీ+2ఎంపీ)
- 20 ఎంపీ సెల్ఫీ కెమెరా
- 5160 ఎంఏహెచ్ బ్యాటరీ