మన ఫోన్లో నెట్వర్క్ ఉంటేనే ఎవరికైనా కాల్స్, మెసేజెస్ చేయగలం. కానీ కొన్ని సందర్భాల్లో మన ఫోన్‌కు సిగ్నల్స్ అందవు.. అలాంటి సమయంలో మళ్లీ సిగ్నల్స్ కోసం వేచిచూడటం తప్ప మరో ప్రత్యామ్యాయం లేదు. అయితే ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పెడుతూ.. స్మార్ట్‌ఫోన్ దిగ్గజం యాపిల్(Apple).. ఓ కొత్త టెక్నాలజీని కస్టమర్లకు అందుబాటులోకి తేనున్నట్లు సమాచారం. అదే ఎల్ఈఓ (లో ఎర్త్ ఆర్బిట్ శాటిలైట్ కమ్యూనికేషన్ మోడ్). ఐఫోన్ సిరీస్‌లో త్వరలో రానున్న ఐఫోన్ 13(iphone 13) మోడల్లో ఫీచర్ ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం.
ఎల్ఈఓ ఫీచర్ అంటే?
దిగువ కక్ష్యలో ఉన్న శాటిలైట్ల ఆధారంగా ఎల్ఈఓ శాటిలైట్లు పనిచేస్తాయి. ఆ ఉపగ్రహాల నుంచి ఇంటర్నెట్ సిగ్నల్స్‌ను అందుకుంటాయి. స్టార్‌లింక్ పేరుతో ప్రముఖ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ఎక్స్ ఈ ఎల్ఈఓ సేవలను అందిస్తోంది.
ఐఫోన్ 13లో ఎలా పనిచేస్తుంది?