తెలంగాణ

telangana

ETV Bharat / priya

Diet plan: నువ్వుల అన్నం తయారు చేసుకోండిలా!

ఇప్పటివరకు మనం గోంగూర అన్నం, పులిహోర వంటి (nuvvula annam recipe) వంటకాలే విన్నాం. కానీ ఎన్నో పోషకవిలువలు కలిగిన నువ్వులతో 'నువ్వుల అన్నం' వండుకుంటే ఎలా ఉంటుందో తెలుసా?

nuvvula annam preparation
నువ్వుల అన్నం

By

Published : Oct 15, 2021, 7:16 AM IST

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు (nuvvula annam recipe) చేస్తాయని అంటుంటారు. వాటిల్లోని ఐరన్​, మెగ్నీషియం వంటి పోషకాలు శరీరం సమతులంగా ఉండటానికి తోడ్పడుతుంది. నువ్వుల్ని కూరల్లో రుచిని పెంచేందుకు (nuvvula annam preparation) ప్రత్యేకంగానే వేసుకుంటాం. కానీ నువ్వులతో అన్నం తయారు చేసుకుంటే ఎలా ఉంటుందో చూసేద్దామా!

నువ్వుల అన్నం

కావల్సిన పదార్థాలు:

నూనె, ఆవాలు, జీలకర్ర, ఇంగువా, పల్లీలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, పసుపు.

తయారీ విధానం:

ముందుగా పొయ్యి మీద ఓ గిన్నెలో (nuvvula podi annam) నూనె వేడిచేసుకోవాలి. అందులో ఆవాలు, జీలకర్ర, ఇంగువా, పల్లీలు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి పచ్చిమిర్చి, ఎండు మిర్చి, పసుపు కలపాలి. అప్పటికే తయారు చేసి పెట్టుకున్న అన్నం, నువ్వుల పొడిని ఈ మిశ్రమానికి కలపాలి. అన్నం బాగా కలిసేలా మిశ్రమాన్ని కలిపి పొయ్యిపై నుంచి దించాలి. సర్వింగ్ బౌల్​లో తీసుకుంటే నువ్వుల అన్నం రెడీ.

ఇదీ చదవండి:healthy diet: దీంతో మన బరువు కంట్రోల్!

ABOUT THE AUTHOR

...view details