తెలంగాణ

telangana

ETV Bharat / priya

భోజనంలో ఈ పచ్చడి తింటే షుగర్ ఆటకట్టు! - హైదరాబాద్ ఫేమస్ ఫుడ్

డయాబెటిస్​తో బాధపడుతున్న వారు ఏ పచ్చడి తినాలని ఆలోచిస్తున్నారా? అయితే ఇది మీకోసమే. ఎంతో సింపుల్​గా, రుచిగా ఉండే ఈ పచ్చడి గురించి తెలుసుకోండి?.

Insulin leaves chutney for diabetic patients
ఇన్సులిన్ ఆకు పచ్చడి

By

Published : Aug 5, 2021, 12:45 PM IST

Updated : Aug 5, 2021, 12:50 PM IST

షుగర్ వ్యాధి ఉన్నవారు ఏం తినాలనుకున్నా ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సిందే. పచ్చళ్లు తినాలంటే ఉప్పుకారం సమపాళ్లలో ఉండాలి. ఇలాంటి వారికోసమే ఈ కొత్త రెసిపీ 'ఇన్సులిన్ ఆకు పచ్చడి'. ఎంతో రుచికరంగా ఉండే ఈ పచ్చడి తయారు చేసుకోవడం చాలా సులభం. కేవలం నిమిషాల వ్యవధిలో పూర్తయిపోతుంది.

ఇన్సులిన్ ఆకులు

కావాల్సిన పదార్థాలు

ఇన్సులిన్ ఆకు, కొత్తిమీర, కొబ్బరి ముక్కలు, పచ్చిమిర్చి, పసుపు, నిమ్మరసం.

తయారీ విధానం

ముందుగా ఇన్సులిన్ ఆకు కాడలు, కొత్తిమీర కాడలు పూర్తిగా తొలగించుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో ఈ రెండింటితో పాటు కొబ్బరిముక్కలు, పసుపు, నిమ్మరసం, ఉప్పు వేసుకుని బాగా గ్రైండ్​ చేస్తే సరి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేసే 'ఇన్సులిన్ ఆకు పచ్చడి' రెడీ.

ఇవీ చదవండి:

Last Updated : Aug 5, 2021, 12:50 PM IST

ABOUT THE AUTHOR

...view details