ప్రేమలో మునిగితేలిన పక్షులు, జంతువులు - ప్రేమికులు
ప్రేమికుల రోజున సహచరులతో ఆప్యాయంగా గడుపుతూ చూపరులను ఆకర్షించాయి రాయచూర్ పార్క్‌లోని పక్షులు,జంతువులు.
ప్రేమలో మునిగితేలిన పక్షులు, జంతువులు
ప్రేమక్షణాలను ఆస్వాదిస్తూ ముచ్చటగొలిపాయి పార్కులోని పావురాలు, చిలుకలు. తమలోనూ ప్రేమ దాగుందని చాటిచెప్పాయి క్రూరమృగాలు. సింహాలు, పులులు వాటి సహచరులతో కలిసి జాలీగా విహరించాయి. వీటిని చూసిన వీక్షకులు మైమరిచిపోయారు.