తెలంగాణ

telangana

ETV Bharat / lifestyle

మనసు దోచే సిల్క్‌ కాటన్‌ సొగసులు! - silk cotton sarees

ఇకత్‌ నమూనాలు... డయాగ్నల్‌ మోటిఫ్‌లు... పూల డిజైన్లు... అద్దాల ఎంబ్రాయిడరీతో అందంగా తీర్చిదిద్దిన ఈ సిల్క్‌ కాటన్‌ చీరలు కళాంజలిలో సందడి చేస్తున్నాయి.

women favorite silk cotton sarees with ikkath patterns
సిల్క్‌ కాటన్‌ సొగసులు!

By

Published : Sep 25, 2020, 3:08 PM IST

ఇకత్‌ నమూనాతో మిలటరీ-గ్రీన్‌ సిల్క్‌ కాటన్‌ శారీ.. దానిపై మామిడి మోటిఫ్‌లు, గులాబీరంగు అంచుపై జరీ పనితనం కళ తెచ్చిపెట్టాయి.

సిల్క్‌ కాటన్‌ సొగసులు!

లేత గోధుమ రంగు సిల్క్‌ కాటన్‌ చీరపై పరుచుకున్న డయాగ్నల్‌ మోటిఫ్‌లూ...గులాబీ వర్ణం అంచూ, పూల డిజైన్లు, అద్దాల పనితనం... చీర అందాన్ని రెట్టింపు చేశాయి కదూ!

ABOUT THE AUTHOR

...view details