ETV Bharat / lifestyle
హైదరాబాద్ బిర్యాని అంటే చాలా ఇష్టం: వార్నర్
సన్ రైజర్స్ జట్టు సభ్యులు హైదరాబాద్లో సందడి చేశారు. ప్రముఖ కంపెనీల కార్లను అద్దెకు ఇచ్చే కార్ 2 డ్రైవ్ నిర్వహించిన కార్యక్రమంలో జట్టు సభ్యులు డేవిడ్ వార్నర్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్ పాల్గొన్నారు.
సన్ రైజర్స్ జట్టు సభ్యులు హైదరాబాద్లో సందడి చేశారు
By
Published : Mar 31, 2019, 11:18 AM IST
| Updated : Mar 31, 2019, 12:26 PM IST
సన్ రైజర్స్ జట్టు సభ్యులు హైదరాబాద్లో సందడి చేశారు ఎప్పుడూ ఆటలో మునిగితేలే క్రికెటర్లు ఆదివారం సాయంత్రం ఆడిపాడారు. తమకిష్టమైన ఆహారం, నచ్చిన ప్రదేశాల పేర్లు చెప్పుకుంటూ అందరిని అలరించారు. కాసేపు నృత్యాలు చేశారు. హైదరాబాద్ బిర్యానీ టేస్టే వేరని వార్నర్ కితాబిచ్చాడు. కార్లను అద్దెకిచ్చే ప్రముఖ కార్ల సంస్థ కార్ 2 డ్రైవ్ నిర్వహించిన కార్యక్రమంలో సన్ రైజర్స్ సభ్యులు పాల్గొన్నారు. Last Updated : Mar 31, 2019, 12:26 PM IST