తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రూ.20 లక్షల విలువైన మద్యం, గుట్కా పట్టివేత - కుంట్లూరులో మద్యం పట్టివేత

హయత్​నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుంట్లూరు నుంచి ఆంద్రప్రదేశ్ రాజమండ్రికి రెండు డీసీఎంలలో తరలిస్తున్న గుట్కా, మద్యం తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ముగ్గురుని అరెస్టు చేశారు.

twenty lakhs gutka and wine caught in kuntluru
రూ.20 లక్షల విలువైన మద్యం, గుట్కా పట్టివేత

By

Published : Nov 10, 2020, 5:08 PM IST

తెలంగాణ నుంచి ఆంధ్రాకు మద్యం, గుట్కా అక్రమంగా తరలిస్తుండగా... హయత్​నగర్​ పోలీసులు పట్టుకున్నారు. అనుమానం రాకుండా బిస్కెట్ల లోడులో తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.20 లక్షల విలువ ఉన్నట్టు పోలీసులు తెలిపారు. మద్యం, గుట్కా, రెండు డీసీఎంలను స్వాధీనం చేసుకున్న పోలీసులు... ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details