ఇవీ చూడండి: కస్టడీలోకి నయీం భార్య, అనుచరులు
వీడు మామూలు దొంగ కాదు! - cc camera
సాధారణంగా దొంగలు నగదు, బంగారం లేదా విలువైన వస్తువులను దొంగిలిస్తారు. కానీ ఓ దొంగ పాల ప్యాకెట్లను ఎత్తుకెళ్లిన ఘటన హైదరాబాద్ శ్రీ నగర్ కాలనీలో చోటు చేసుకుంది.
పాల పాకెట్లను ఎత్తుకెళ్తున్న దొంగ