తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.. ఆభరణాలు మాయం - theft at kodurupaka yellamma temple

ఎల్లమ్మ ఆలయంలో చొరబడి హుండీలోని ఆభరణాలు ఎత్తికెళ్లిన సంఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాకలో చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు.

theft at kodurupaka yellamma temple in rajanna sircilla district
కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో దొంగతనం.

By

Published : Jan 11, 2021, 12:45 PM IST

రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కొదురుపాక ఎల్లమ్మ ఆలయంలో దుండగులు చోరీకి పాల్పడ్డారు. అర్ధరాత్రి ఆలయంలోకి చొరబడి హుండీలోని ఆభరణాలు ఎత్తుకెళ్లారు.

ఉదయాన్నే గమనించిన ఆలయ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్​ టీంతో ఆధారాలు సేకరించారు. దాదాపు రూ.5లక్షల విలువగల ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details