తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

పేకాట స్థావరాలపై దాడి.. పది మంది అరెస్ట్‌ - భద్రాచలంలోని పేకాట స్థావరాలపై పోలీసులు దాడి

భద్రాచలంలోని ఏఎంసీ కాలనీలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. పది మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. రూ.4960 నగదును స్వాధీనం చేసుకున్నారు.

పేకాట స్థావరాలపై దాడి.. పది మంది అరెస్ట్‌
card players arrested in bhadradri

By

Published : Apr 21, 2020, 12:05 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని ఏఎంసీ కాలనీలో పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న పది మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.4960 నగదును స్వాధీనం చేసుకున్నారు. ప్రతిరోజు కొందరు యువకులు పేకాట ఆడుతున్నారనే సమాచారంతో పట్టణ ఎస్ఐ నరేశ్‌ చాకచక్యంగా వ్యవహరించి పది మందిని అదుపులోకి తీసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details