హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎం కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయం హెల్ప్‌లైన్‌కు ఎవరో ఫోన్ చేసినట్లు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎం కార్యాలయానికి ఫోన్ చేసి తమ అభిప్రాయాలు చెప్పినట్లు సామాజిక మాద్యమాల్లో రెండ్రోజులుగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లాడినట్లు నకిలీ ఆడియో సృష్టించారని... అవాస్తవ ప్రచారానికి బాధ్యులను గుర్తించి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
అది నకిలీ ఆడియో... సీపీకి సీఎంవో ఫిర్యాదు - telangana cmo phone voice
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు సీఎం కార్యాలయ సిబ్బంది ఫిర్యాదు చేశారు. సీఎం కార్యాలయ సిబ్బంది మాట్లాడినట్లు నకిలీ ఆడియో సృష్టించారని... అవాస్తవాలు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరారు.
telangana cmo