తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మంత్రి కేటీఆర్‌పై సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు - మంత్రి కేటీఆర్‌పై సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు

ktr
ktr

By

Published : Sep 21, 2020, 6:13 PM IST

Updated : Sep 21, 2020, 7:31 PM IST

18:10 September 21

మంత్రి కేటీఆర్‌పై సుమేధ తల్లిదండ్రుల ఫిర్యాదు

ప్రజాప్రతినిధులు, అధికారులపై నేరెడ్​మెట్​ పోలీస్​ స్టేషన్​లో సుమేధ తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. తమ కుమార్తె మృతికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మంత్రి కేటీఆర్‌, మేయర్‌, స్థానిక ఎమ్మెల్యేల, స్థానిక కార్పొరేటర్‌, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌, సిబ్బందిపై ఫిర్యాదు చేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్లే తమ కుమార్తె చనిపోయిందని ఆరోపించారు. 

ఇదీ చదవండి :తల్లిదండ్రులకు గర్భశోకం మిగిల్చిన నిర్లక్ష్యపు "నాలా "

Last Updated : Sep 21, 2020, 7:31 PM IST

ABOUT THE AUTHOR

...view details