తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

స్నేహమే యమపాశమై - student murder

స్నేహితులతో బయటికెళ్లిన విద్యార్థి శవమయ్యాడు. ఈనెల 24న అదృశ్యమైన అతడు దారుణ హత్యకు గురయ్యాడు. ఆ విద్యార్థిని చంపిందెవరు..?

అనుమానస్పదంగా విద్యార్థి మృతి

By

Published : Feb 27, 2019, 6:42 AM IST

Updated : Feb 27, 2019, 7:12 AM IST

అనుమానాస్పదంగా విద్యార్థి మృతి

స్నేహితుల మధ్య వివాదం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. మిత్రుల దగ్గరకు వెళ్లిన విద్యార్థి.. మరుసటి రోజు శవమై కనిపించాడు. సంగారెడ్డి జిల్లా అమీన్​పూర్మండలం బీరంగూడకు చెందిన గౌతమ్ ఈ నెల 24న స్నేహితులు పిలిస్తే వెళ్లాడు. అప్పటి నుంచి కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసు స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసుగా నమోదు చేశారు. 25నరాత్రి సుల్తాన్​పూర్ చెరువులో ముఖంపై గాయాలతో విగతజీవిగా కనిపించాడు. హత్యగా భావించి ఇద్దరి అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చరవాణి, అమ్మాయి విషయంలో వివాదం వచ్చినట్లుగా అనుమానిస్తున్నారు.
ఇదీ చదవండి:విష ద్రవం తాగి ముగ్గురు మృతి

Last Updated : Feb 27, 2019, 7:12 AM IST

ABOUT THE AUTHOR

...view details