తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

శ్రావణి ఆత్మహత్య కేసు నిందితులకు 3 రోజుల పాటు కస్టడీ - Saikrishnareddy, Devaraj‌ Latest News

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆ కేసు నిందితులను మూడు రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్నారు.

Shravani suicide case accused remanded in police custody for 3 days
Shravani suicide case accused remanded in police custody for 3 days

By

Published : Sep 25, 2020, 6:17 PM IST

బుల్లితెర నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులను కస్టడీలోకి తీసుకున్నారు. సాయికృష్ణారెడ్డి, దేవరాజ్‌ను 3 రోజుల పాటు పోలీసులు విచారించనున్నారు. హైదరాబాద్​ ఎస్సార్‌నగర్‌ పోలీస్ స్టేషన్‌లో విచారణ కొనసాగుతోంది.

ABOUT THE AUTHOR

...view details