ఈ ఘటనలో నాగేశ్వరరావుకు స్వల్పగాయాలయ్యాయి. బాధిత కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మోతే ఎస్ఐ సంతోష్, నాగార్జునపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఈ మేరకు నిందితుడైన కానిస్టేబుల్ నాగార్జునకు సూర్యాపేట జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి రిమాండ్కు తరలించారు.
కత్తులతో కొట్లాటకు దిగిన ఇద్దరు పోలీసులు - suryapet
సూర్యాపేట జిల్లా మోతే పోలీస్ స్టేషన్ ఆవరణలో ఇద్దరు పోలీసులు కత్తులతో కొట్లాటకు దిగారు. నాగేశ్వర్ రావు అనే కానిస్టేబుల్ పై జరిగిన దాడిని విచారించిన పోలీసులు నిందితుడైన కానిస్టేబుల్ నాగార్జునపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.
అరెస్ట్ చేసిన పోలీసులు