తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వాగులో శవమై కనిపించిన మతిస్థిమితం లేని వ్యక్తి - jkmahabubabad latest News

వాగులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిద్ధబోయిన వీరస్వామి మతి స్థిమితం లేని యువకుడు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

వాగులో శవమై కనిపించిన మతిస్థిమితం లేని వ్యక్తి
వాగులో శవమై కనిపించిన మతిస్థిమితం లేని వ్యక్తి

By

Published : Aug 23, 2020, 8:10 PM IST

వాగులో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం మొండ్రాయిగూడెంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సిద్ధబోయిన వీరస్వామి మతి స్థిమితం లేని యువకుడు రెండు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు.

జాడ కనిపించలేదు...

అనంతరం తిరిగి ఇంటికి చేరుకోలేదు. ఈ క్రమంలో కుటుంబ సభ్యులు గ్రామంలో వెతకగా జాడ కనిపించలేదు. ఆదివారం గ్రామ శివారులోని వాగులో మృతదేహం కనిపించడం వల్ల వాగులో నుంచి బయటకు తీశారు.

ఇవీ చూడండి : 'నిజమైన నిరుపేదలను గుర్తించి ఇళ్లను ఇస్తున్నాం'

ABOUT THE AUTHOR

...view details