హైదరాబాద్ బంజారాహిల్స్లో నకిలీ గన్తో ఒక వ్యక్తి హల్చల్ చేశాడు. రోడ్ నెంబర్ 10 సింగడికుంటలో జరిగిన ర్యాలీలో యాజజ్ అనే వ్యక్తి గన్ను చూపిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. యాజజ్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతని వద్ద ఉన్న నకిలీ గన్ను స్వాధీనం చేసుకున్నారు. యాజజ్పై గతంలోనూ కేసులున్నట్లు తెలిపారు.
హైదరాబాద్లో నకిలీ గన్తో వ్యక్తి హల్చల్ - హైదరాబాద్ తాజా వార్తలు
హైదరాబాద్ బంజారాహిల్స్లో నకిలీ గన్తో ఒక వ్యక్తి హల్చల్ సృష్టించాడు. సంగడికుంటలో జరుగుతున్న ర్యాలీలో గన్ను చూపిస్తూ ప్రజల్ని భయాందోళనలకు గురిచేశాడు.
హైదరాబాద్లో నకిలీ గన్తో వ్యక్తి హల్చల్