తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ప్రేమ చంపేసింది..

ప్రియుడు పెళ్లికి నిరాకరించాడని ప్రియురాలు బలన్మరణానికి పాల్పడిన ఘటన మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక

By

Published : Feb 22, 2019, 9:31 AM IST

ప్రేమ చంపేసింది..

వారిద్దరు ఒకరునొకరు ఇష్టపడ్డారు. ప్రియురాలు పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే ప్రియుడు ముఖం చాటేశాడు. మోసపోయానని తెలుసుకున్న ఆ యువతి బలవన్మరణానికి పాల్పడింది.

మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలోని లెనిన్​నగర్​కు చెందిన ప్రవళిక అదే కాలనీలో ఉంటున్న చంటి ఐదేళ్లుగా ప్రేమించుకున్నారు. పెళ్లికి యువకుడు ఒప్పుకోవట్లేదని యువతి పోలీసులను ఆశ్రయించింది. చంటికి కౌన్సిలింగ్​ ఇచ్చి పెళ్లికి ఒప్పించారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో ప్రవళిక ఉరివేసుకుని బలన్మరణానికి పాల్పడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని మృతురాలు బంధువులు కోరుతున్నారు. ఇవీ చదవండి:నిర్లక్ష్యం ఖరీదు

ABOUT THE AUTHOR

...view details