రెండు రోజుల్లో తేలుస్తాం - police
జయరాం కేసులో నిందితులు రాకేశ్ రెడ్డి కీలక విషయాలు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలుస్తాయని వెల్లడించారు.
జయరాం హత్య కేసు విచారణ
జయరాం హత్య కేసులో రాకేశ్ రెడ్డి, శ్రీనివాస్‌ను విచారించినట్లు పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. విచారణకు రాకేశ్‌రెడ్డి సహకరిస్తున్నారని వెల్లడించారు. ఇప్పటి వరకు 30 మందిని విచారించినట్లు పేర్కొన్నారు. రాకేశ్ బ్యాంకు ఖాతా, ఆర్థిక వ్యవహారాల వివరాలు సేకరిస్తున్నారు.