తెల్లవారగానే నగరాన్ని ఉలిక్కిపడేలా చేసిన ఘటనలో కొత్తకోణం వెలుగు చూసింది. బషీర్ బాగ్కు చెందిన ఓ మైనర్ బాలుడు, దోమల్గూడకు చెందిన మైనర్ బాలిక కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారని పోలీసులు తెలిపారు.
అసలేం జరిగింది

ఈ మధ్యకాలంలో ఆ బాలిక తనను దూరం చేస్తోందని ఆమెపై పగను పెంచుకుని బాలికపై దాడి చేశాడని చిక్కడపల్లి ఏసీపీ వై.నర్సింహా రెడ్డి చెబుతున్నారు. ఈ విషయం ఎవరికైనా చెబుతుందనే ఉద్దేశంతో వీడియో తీసి బెదిరించాడని తెలిపారు. నిందితుడిపై ఫోక్సో చట్టంకింద కేసు నమోదు చేశామన్నారు.వీడియోను అంతర్జాలంలో పెట్టిన వారిపై కూడా చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇవీ చదవండి:బాలికపై ఉన్మాదుల ఘాతుకం