తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సైదాబాద్‌లో మందు బాబుల వీరంగం - drink

మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారి తీసిన ఘటన హైదరాబాద్​ సైదాబాద్​ శివగంగ  మద్యం దుకాణంలో జరిగింది. ఈ క్రమంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. వారిని ఆస్పత్రికి తరలించారు.

గాయపడ్డ వ్యక్తి

By

Published : May 5, 2019, 7:13 PM IST

హైదరాబాద్ సైదాబాద్‌లోని శివగంగ అనే మద్యం దుకాణంలో మందుబాబులు వీరంగం సృష్టించారు. ఇద్దరు మద్యం ప్రియుల మధ్య చేలరేగిన చిన్నపాటి గొడవ పెద్ద ఘర్షణకు దారి తీసింది. ఒకరిపై ఒకరు బీరు సీసాలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిద్దరినీ 108 అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు.

సైదాబాద్‌లో మందు బాబుల వీరంగం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details