బాధితుడికి ఆరు ఎకరాలు ఉంటే అందులో 3 ఎకరాల భూమికి ఇతరులకు పరిహారమిచ్చారని మనస్తాపంతో బలన్మరణానికి యత్నించాడని తెలిపారు. విచారణ జరిపి న్యాయం జరిగేలా చూస్తానని సబ్ కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.
రైతన్న ఆత్మహత్యాయత్నం - సబ్ కలెక్టర్
ఇది వరకే భూమి కోల్పోయారు. ఇప్పుడు మళ్లీ బొగ్గు గనుల కోసం నమ్ముకున్న భూతల్లిని త్యాగం చేస్తున్నారు. ఇంత చేసినా వారికి పరిహారం మాత్రం అందలేదు. సర్వం కోల్పోయిన ఓ రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో జరిగింది.
బాధితున్ని పరామర్శిస్తున్న సబ్ కలెక్టర్
ఇవీ చదవండి:భిక్షాటనపై స్పందించిన తహసీల్దార్