తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

ఔటర్​ రింగ్​రోడ్డు మీద లారీ దగ్ధం - fire

ఔటర్​ రింగ్​ రోడ్డులో ప్రయాణిస్తున్న లారీలో  అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్​ కిందికి దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు.

లారీ దగ్ధం

By

Published : May 5, 2019, 5:43 PM IST

బాహ్యవలయ రహదారిపై వెళుతున్న లారీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అకస్మాత్తుగా క్యాబిన్‌లో మంటలు చెలరేగాయి. గుర్తించిన డ్రైవర్‌ లారీ దిగి తప్పించుకున్నాడు. పటాన్‌చెరు నుంచి కొల్లూరు వెళ్లే రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనా స్థలానికి అగ్నిమాపక శకటం రావడం ఆలస్యం కావడం వల్ల లారీ తగలబడుతూ పెద్దగా శబ్దం వచ్చింది.

ఔటర్​ రింగ్​రోడ్డు మీద లారీ దగ్ధం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details