తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మంటల్లో కారు

రంగారెడ్డి జిల్లా మల్లారెడ్డిగూడ గ్రామ శివారులో ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే కాలిబూడిదైంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలు అదుపులోకి తీసుకొచ్చారు.

By

Published : Feb 8, 2019, 12:53 PM IST

కాలిపోతున్న కారు

కారులో మంటలు
ప్రయాణిస్తున్న కారులో మంటలు చెలరేగి వాహనం దగ్ధమైన ఘటన రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్లారెడ్డిగూడ గ్రామ శివారులో జరిగింది. చేవెళ్ల మండలం పోలవరం గ్రామానికి చెందిన భోజిరెడ్డి షాబాద్ మండలం పోలవరంలోని బంధువు ఇంటికి వెళ్తుండగా మంటలు చెలరేగాయి. వెంటనే కారు ఆపి ప్రాణాలు కాపాడుకున్నారు. క్షణాల్లోనే కారు తగలబడిపోయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలర్పారు.

ABOUT THE AUTHOR

...view details