హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని కొత్త ఎమ్మెల్యో క్వార్టర్స్‌లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. బ్లాక్ 20లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏసీలో షార్ట్ సర్క్యూట్ కావడం వల్ల ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో అగ్నిప్రమాదం - fire accident latest news
హైదరాబాద్ ఆదర్శనగర్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని బ్లాక్ 20లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మాజీ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఏసీలో షార్ట్ సర్కూట్ జరిగి మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని మాజీ ఎమ్మెల్యే ఇంట్లో అగ్నిప్రమాదం
ఘటనపై అగ్నిమాపక సిబ్బందికి సమాచారమివ్వగా మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. మంటలకు ఇంట్లోని ఫర్నిచర్ మొత్తం దగ్ధమయ్యిందని స్థానికులు తెలిపారు. ఇంట్లో ఉన్నవారు ముందస్తుగా జాగ్రత్త పడటం వల్ల పెను ప్రమాదం తప్పింది.
ఇదీ చదవండిఃముంపు ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కేటీఆర్ పర్యటన