నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియెజకవర్గంలోని పలు తండాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. కొల్లాపూర్, పెద్దకొత్తపల్లి , కోడేర్ మండలాల్లోని పలు తండాల్లో విస్తృతంగా తనిఖీలు చేశారు. ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ చేసిన బెల్లం, పటిక, 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు.
ఎక్సైజ్ పోలీసుల దాడులు... భారీగా సరుకు స్వాధీనం - kollapur news
నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియెజకవర్గంలోని పెద్దకొత్తపల్లి, కొల్లాపూర్, కోడేర్ మండలాల్లోని పలు తండాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా నిల్వఉంచిన బెల్లం, పటిక, 25 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నారు. 300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వజం చేసి ఏడుగురిపై కేసులు నమోదు చేశారు.
excise police attack on illegal liquor preparation centers in kollapoor
300 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. ఏడుగురు నిందితులపై కేసులు నమోదు చేశారు. ఎవరైనా అక్రమంగా నాటుసారా తయారు చేసినా.. అమ్మినా... చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ అధికారులు హెచ్చరించారు.