యువతుల ఫొటోలను మార్ఫింగ్ చేసి సామజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు చేస్తున్న ఓ యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ మూసాపేట్‌కు చెందిన సాయి కుమార్ అనే వ్యక్తి... సెంట్రింగ్ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఇన్స్టాగ్రాం నుంచి ఓ యువతి ఫోటోలు సేకరించి.. మార్ఫింగ్ చేసి నకిలీ ఖాతాల ద్వారా పోస్టులు చేశాడు. బాధితురాలు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేయగా... నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
సామాజిక మాధ్యమాల్లో అసభ్య పోస్టులు చేసిన యువకుడి అరెస్ట్ - PHOTO MORPHING IN SOCIAL MEDIA
ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్య పోస్టులు చేసిన యువకుడిని రాచకొండ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ ఖాతాల ద్వారా సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతుడంటంతో బాధిత యువతి పోలీసులును ఆశ్రయించింది.
ఫొటోలు మార్ఫింగ్ చేసి అసభ్యపోస్టులు చేస్తున్న యువకుడి అరెస్ట్