మా నాన్నను డాక్టర్లే చంపారు..! - doctors
కాలేయ సమస్యతో ఆస్పత్రికి వెళ్తే ప్రాణాలే పోయాయి. అధిక డోస్ మందులు ఇవ్వటం వల్లే చనిపోయారని మృతుని కొడుకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
వైద్యుల నిర్లక్ష్యమే కారణం
నిమ్స్ వైద్యుల నిర్లక్ష్యంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో మృతుని కొడుకు ఫిర్యాదు చేశాడు. తన తండ్రి మృతికి కారణమైన వైద్యుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు.