తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

రామాలయంలో చోరీ - hundi

జగిత్యాలలోని కోదండ రామాలయంలో నగలు, హుండీలోని నగదు దోచుకెళ్లిన దొంగలు

ఆలయంలో చోరీ

By

Published : Feb 9, 2019, 11:03 AM IST

ఆలయంలో చోరీ
దోపిడీ దొంగలు దేవుళ్లను వదలడం లేదు. ఆలయాల్లో చొరబడుతున్నారు. తాజాగా జగిత్యాల పట్టణంలోని ధరూర్ క్యాంపు వద్ద కోదండ రామాలయంలో చోరీ జరిగింది. అమ్మవారి నగలు ఎత్తుకెళ్లారు. హుండీ పగులగొట్టి ఉన్నదంతా దోచుకెళ్లారు. వీటితోపాటు సీసీ కెమెరాలను వదల్లేదు. ఈ ఆలయంలో దొంగతనం జరగటం ఇది నాల్గోసారి. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details