తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

తాళంవేసి ఉన్న ఇళ్లలో చోరీ.. 10 తులాల బంగారం కాజేత - హైదరాబాద్​ క్రైం న్యూస్​

హైదరాబాద్​ కేపీహెచ్​బీ పోలీస్​స్టేషన్​ పరిధిలో చోరీ జరిగింది. రోడ్​ నంబర్​ 3లో రెండు ఇళ్ల తాళాలు పగులగొట్టి 10 తులాల బంగారం ఎత్తుకెళ్లారు.

chory at kphb
తాళంవేసి ఉన్న ఇళ్లలో చోరీ.. 10 తులాల బంగారం కాజేత

By

Published : Dec 24, 2020, 12:18 PM IST

తాళం వేసి ఉన్న ఇళ్లే లక్ష్యంగా దొంగలు రెచ్చిపోయారు. తాళాలు పగలగొట్టి అందినకాడికి దోచుకున్నారు. హైదరాబాద్​ కేపీహెచ్​బీ కాలనీలో ఈ ఘటన జరిగింది.

కేపీహెచ్​బీ రోడ్​ నంబర్​ 3లో రెండు ఇళ్లు తాళాలు పగులగొట్టి.. 10 తులాల బంగారాన్ని ఎతుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. సమీపంలోని సీసీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తున్నారు.

ఇవీచూడండి:వివాహేతర సంబంధం.. అత్త, అల్లుడి బలవన్మరణం

ABOUT THE AUTHOR

...view details