మేడ్చల్ జిల్లా కీసర- షామిర్పేట్ రోడ్డులో ఉన్న మామిడి తోటలో మంగళవారం రాత్రి కొందరు పేకాట ఆడుతున్నారు. పక్కా సమాచారంతో కీసర పోలీసులు స్థావరంపై దాడి చేశారు.
కీసరలో ఏడుగురు పేకాట రాయుళ్లు ఆరెస్ట్ - card players arrest in mango garden at keesara
కీసర- షామిర్పేట్ రోడ్డులో ఉన్న ఓ మామిడి తోటలోని పేకాట స్థావరంపై కీసర పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న ఏడుగురిని ఆరెస్ట్ చేశారు.
కీసరలో ఏడుగురు పేకాట రాయుళ్లు ఆరెస్ట్
పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 56,660 నగదు, 7 సెల్ ఫోన్లు, ఒక ట్యాబ్, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చూడండి:భారత వైమానిక దళంలోకి 'ఫ్లయింగ్ బుల్లెట్లు'