ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఓ యువకుడు అదృశ్యమైన ఘటన హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన చోటికుమార్ కుటుంబం.. కాచిబౌలి వద్ద నివాసం ఉంటున్నట్లు పోలీసులు తెలిపారు. బతుకుదెరువు కోసం నగరానికి వచ్చి కూలి పని చేసుకున్నట్లు పేర్కొన్నారు.
ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలుడు అదృశ్యం
హైదరాబాద్ రాంగోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ బాలుడు అదృశ్యమయ్యాడు. కాచిబౌలి వద్ద నివాసముంటున్న జార్ఖండ్‌కు చెందిన ఈ బాలుడు... ఇంట్లో వాళ్లకు చెప్పకుండా బయటకు వెళ్లి మళ్లీ తిరిగిరాలేదు.
boy missig at hyderabad
ఈ క్రమంలో గత రెండు రోజుల క్రితం చోటికుమార్ అనే బాలుడు ఇంట్లో వాళ్లకి సమాచారం ఇవ్వకుండా బయటకు వెళ్లినట్లు పోలీసులు వెల్లడించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.