బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు గుర్తింపు - boat accident in godavari
పాపికొండల సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5 మృతదేహాలను సహాయ సిబ్బంది గుర్తించారు.
boat accident
తూర్పుగోదావరి జిల్లా పాపికొండల సమీపంలో జరిగిన బోటు ప్రమాదంలో ఇవాళ 5 మృతదేహాలు లభ్యమయ్యాయి. దేవీపట్నం వద్ద 5 మృతదేహాలను సహాయ సిబ్బంది గుర్తించారు. మూడు మృతదేహాలను ఒడ్డుకు చేర్చారు. దేవీపట్నం నుంచి 3 మృతదేహాలు రాజమహేంద్రవరంకు తరలించారు. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
TAGGED:
boat accident in godavari