నగరంలోని హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ట్యాంక్‌బండ్‌పై స్థానికుల సమాచారంతో లేక్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. విషయాన్ని వెంటనే రాంగోపాల్ పేట పోలీసులకు తెలియజేశారు.
హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ట్యాంకుబండ్‌పై ఉన్న స్థానికుల సమాచారంతో లేక్ పోలీసులు అక్కడకు చేరుకుని, రాంగోపాల్ పేట పోలీసులకు తెలియజేశారు. శవపరీక్ష కోసం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.
హుస్సేన్‌సాగర్‌లో గుర్తు తెలియని మృతదేహం లభ్యం
ఎవరైనా హత్య చేసి హుస్సేన్‌సాగర్‌లో పడేశారా....అతనే ఆత్మహత్య చేసుకున్నాడా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. శవపరీక్ష కోసం మృతదేహన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.