తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విద్యుదాఘాతంతో రైతు మృతి - విద్యుత్తు షాక్​తో రైతు మృతి

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందాడు. ఈ విషాద ఘటన మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామంలో జరిగింది.

a man died with electric shock in settipalli village mancherial district
విద్యుదాఘాతంతో రైతు మృతి

By

Published : Aug 23, 2020, 5:21 PM IST

మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం శెట్టిపల్లి గ్రామానికి చెందిన రైతు దాసరి మల్లయ్య(58). తన పంట పొలంలో బోర్ ఆన్ చేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. ఘటన స్థలంలో మృతుని కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. సమాచారం తెలుసుకున్న జైపూర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details