ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా కౌతాళం మండలంలోని పొదలకుంటలో వెంకోబ రైతుకు చెందిన ఆవు అనారోగ్యంతో చనిపోయింది. బీమా కోసం పశు వైద్యుడు దినకర్ చనిపోయిన ఆవు పొట్టకోసి చూశాడు. కడుపు లోపల ఆవు దూడతో పాటు 40 కిలోల ప్లాస్టిక్ కవర్లు బయటపడ్డాయి. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవు అనారోగ్యానికి గురై చనిపోయినట్లు పశు వైద్యుడు పేర్కొన్నాడు.
చనిపోయిన ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ కవర్లు - పొదలకుంట వార్తలు
అనారోగ్యంతో చనిపోయిన ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ కవర్లు, ఓ దూడ బయటపడిన ఘటన ఏపీలోని కర్నూల్ జిల్లా కౌతాళం మండలంలోని పొదలకుంటలో చోటుచేసుకుంది.
చనిపోయిన ఆవు కడుపులో 40 కిలోల ప్లాస్టిక్ కవర్లు