ETV Bharat / international
ఉగ్రవాద దాడిలో ముగ్గురు మృతి - ముగ్గురు మృతి
నెదర్లాండ్స్‌లోని యుట్రెచ్ పట్టణంలో ఉగ్రవాది ఓ ట్రామ్ వాహనంపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు.
ఉగ్రదాడిలో..ముగ్గురు మృతి
By
Published : Mar 18, 2019, 9:06 PM IST
| Updated : Mar 19, 2019, 8:13 PM IST
ఉగ్రదాడిలో..ముగ్గురు మృతి నెదర్లాండ్స్ యుట్రెచ్ పట్టణంలో ఉగ్రవాది జరిపిన కాల్పులు కలకలం రేపాయి. ట్రామ్ వాహనంపై కాల్పులకు తెగబడ్డాడు దుండగుడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురికి తీవ్రంగా గాయాలయ్యాయి. క్షత గాత్రులను అసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలిసులు కేసు నమోదు చేసి వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. Last Updated : Mar 19, 2019, 8:13 PM IST