తెలంగాణ

telangana

ETV Bharat / international

ప్రపంచవ్యాప్తంగా 13 వేలు దాటిన కరోనా మరణాలు - కరోనా లక్షణాలు

ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ వేగాంగా విస్తరిస్తోంది. ఇప్పటి వరకు మొత్తం 3 లక్షల మందికిపైగా ఈ మహమ్మారి బారిన పడ్డారు. మొత్తం కొవిడ్​-19 మరణాల సంఖ్య 13 వేలు దాటింది.

corona world
ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితులు

By

Published : Mar 22, 2020, 11:12 AM IST

సమస్త మానవాళికి కరోనా వైరస్ తీవ్రముప్పుగా తయారవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి కారణంగా ఇప్పటికే 13,050 మంది మృత్యువాత పడ్డారు. కొవిడ్​-19 బాధితుల సంఖ్య 3,07,613కి చేరింది.

ఇటలీలో అధికం..

చైనా తర్వాత ఇటలీలో కొవిడ్​-19 భయాందోళనలకు గురిచేస్తోంది. మరణాల సంఖ్యలో ఈ దేశం చైనాను దాటేసింది. ఇటలీలో కరోనాకు ఇప్పటికే 4,800 మంది బలయ్యారు.

చైనాలో పరిస్థితి..

  • మొత్తం కేసులు-81,054
  • మరణాలు-3,261
  • కోలుకున్నవారు -72,244
  • కొత్త కేసులు-45

ఇదీ చూడండి:ఇటలీలో ఆగని కరోనా మరణాలు- ఒక్కరోజులో 793 మంది

ABOUT THE AUTHOR

...view details