తెలంగాణ

telangana

ETV Bharat / international

స్కాట్​లాండ్​: పాఠశాల మొత్తం మంటల్లో దగ్ధం - సిబ్బంది

స్కాట్​లాండ్​లోని ఓ పాఠశాల​లో అకస్మాత్తుగా మంటలంటుకున్నాయి. ప్రమాదానికి కారణలు ఇంకా తెలియలేదు.

స్కాట్​లాండ్​: పాఠశాల మొత్తం మంటల్లో దగ్ధం

By

Published : Aug 26, 2019, 4:40 PM IST

Updated : Sep 28, 2019, 8:18 AM IST

స్కాట్​లాండ్​: పాఠశాల మొత్తం మంటల్లో దగ్ధం

స్కాట్​లాండ్​ డన్​ఫర్మ్​లైన్ పట్టణంలోని ఉడ్​మిల్​ హై స్కూల్​లో మంటలు చెలరేగాయి. పాఠశాల మొత్తం దట్టమైన పొగలు ఆవహించాయి. ఈ ఘటనలో ఎంతమంది గాయపడ్డారనే సమాచారం తెలియాల్సి ఉంది.

అగ్ని ప్రమాదం కారణంగా సోమవారం పాఠశాలకు సెలవు ప్రకటించారు.

పాఠశాల సెలవు ప్రకటన

"మా పాఠశాలలో సంభవించిన ప్రమాదం వల్ల మేం చాలా నష్టపోయాం. ఈ రోజు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బందితో నేను సమావేశమవుతాను. విద్యా విభాగం అధికారులు, ప్రభుత్వాధికారులతోనూ మాట్లాడి సమస్య పరిష్కరిస్తాం."

-ఏడీ మెకింతోష్​, పాఠశాల ప్రిన్సిపల్

ఇదీ చూడండి:అమెజాన్ కార్చిచ్చు: 'మమ్మల్ని బూడిద చేయకండి'

Last Updated : Sep 28, 2019, 8:18 AM IST

ABOUT THE AUTHOR

...view details