తెలంగాణ

telangana

ETV Bharat / international

థాయ్​లాండ్​లో వరద బీభత్సం- ఇళ్లు, రోడ్లు ధ్వంసం - వరదలు

థాయ్​లాండ్​ను వరదలు ముంచెత్తుతున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తోన్న కుంభవృష్టికి ప్రధాన నదులు, వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. కొన్నిచోట్ల రహదార్లపై నిలిపి ఉంచిన వాహనాలు వరద నీటిలో కొట్టుకు పోయాయి.

థాయ్​లాండ్​లో వరద బీభత్సం- ఇళ్లు, రోడ్లు ధ్వంసం

By

Published : Sep 16, 2019, 3:26 PM IST

Updated : Sep 30, 2019, 8:12 PM IST

థాయ్​లాండ్​లో వరద బీభత్సం- ఇళ్లు, రోడ్లు ధ్వంసం

రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాలతో థాయ్​లాండ్​ అతలాకుతలమయింది. వరదల ధాటికి ఇళ్లు, రోడ్లు, వంతెనలు ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సేవలు నిలిచిపోయాయి.​ దాదాపు 20,000 మంది వరద బాధితులు విపత్తు శిబిరాల్లో తలదాచుకుంటున్నారు.

ఆగస్టు చివరి వారంలో కురిసిన కుండపోత వర్షానికి థాయ్‌లాండ్‌లోని 32కి పైగా రాష్ట్రాలను వరదలు ముంచెత్తాయి. నాటి విపత్తుకు 33 మంది బలయ్యారు.

ఇదీ చూడండి : జనరల్​ మోటార్స్​ కార్మికుల సమ్మె బాట

Last Updated : Sep 30, 2019, 8:12 PM IST

ABOUT THE AUTHOR

...view details