తెలంగాణ

telangana

ETV Bharat / international

లారీ నిండా బాంబులు- శ్రీలంకలో హైఅలర్ట్​

శ్రీలంకలో మరోసారి బాంబుల కలకలం రేగింది. కొలంబొలో లారీ, వ్యాను నిండా బాంబులు తరలిస్తున్నారనే సమాచారంతో శ్రీలంక ప్రభుత్వం అప్రమత్తమైంది.

పోలీస్​ పహారా

By

Published : Apr 23, 2019, 5:40 PM IST

Updated : Apr 23, 2019, 10:40 PM IST

శ్రీలంకలో హై అలర్ట్​

శ్రీలంకలో మరిన్ని ఉగ్రదాడులు జరగనున్నాయన్న సమాచారంతో అప్రమత్తమైంది అక్కడి ప్రభుత్వం. కొలంబొలో ఓ లారీ, వ్యాను నిండా బాంబులు తరలిస్తున్నారన్న సమాచారంతో కలకలం రేగింది. అన్ని పోలీస్​ స్టేషన్లకు హై అలర్ట్​ జారీ చేసింది శ్రీలంక ప్రభుత్వం. ఆ లారీ, వ్యాను కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.

ఈస్టర్​ పర్వదినాన కొలంబొలో జరిగిన ఉగ్రదాడిలో 321 మంది మరణించారు.

ఇదీ చూడండి:'న్యూజిలాండ్​ దాడికి శ్రీలంకలో ప్రతీకారం'

Last Updated : Apr 23, 2019, 10:40 PM IST

ABOUT THE AUTHOR

...view details