మయన్మార్లో(myanmar) సైనిక పాలనకు నిరసనగా గత కొంత కాలంగా ఆందోళనకారులు చేపడుతున్న నిరసనల్లో ఇప్పటివరకు 840 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆసిస్టెన్స్ అసోసియేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ) సోమవారం వెల్లడించింది.
myanmar: మయన్మార్ నిరసనల్లో 840 మంది మృతి - మయన్మార్ నిరసనలు
మయన్మార్ (myanmar) నిరసనల్లో ఇప్పటివరకు 840 మంది మృతిచెందారని ఆసిస్టెన్స్ అసోసియేషన్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ (ఏఏపీపీ) వెల్లడించింది. 4,409 మంది నిర్బంధంలో ఉన్నారని పేర్కొంది.
మయన్మార్లో 840కి చేరిన మృతుల సంఖ్య
'మే 30న మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఇప్పటివరకు 840 మంది మృతిచెందారు. వీరితో పాటు 4,409 మంది నిర్బంధంలో ఉన్నారు' అని ఏఏపీపీ పేర్కొంది.
ఇదీ చదవండి :నగదు కొరత- బ్యాంకుల ముందు జనం బారులు!