భారత ప్రధాని నరేంద్రమోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో భేటీ కానున్నారు. జూన్ 13-14 తేదీల్లో కిర్గిస్థాన్ రాజధాని బిష్కెక్లో జరగనున్న షాంఘై సహకార సంస్థ(ఎస్సీఓ) సదస్సులో ప్రధాని పాల్గొంటారు. ఈ సదస్సులో భాగంగానే చైనా అధ్యక్షుడితో మోదీ విడిగా సమావేశమవుతారని భారత రాయబారి విక్రమ్ మిస్రీ తెలిపారు. గత కొంత కాలంగా ఇరుదేశాల మధ్య బలమైన సత్సంబంధాలు ఏర్పడేలా భారత్, చైనా దేశాలు వ్యవహరించాయని పేర్కొన్నారు. మోదీ- జిన్పింగ్ మధ్య గతేడాది జరిగిన భేటీ.. చరిత్రలో నిలిచిపోతుందన్నారు మిస్రీ. భారత ప్రధానిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలిసారి జిన్పింగ్తో భేటీ కానున్నారు మోదీ.
వచ్చేవారంలోనే జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ - Xi
చైనా అధ్యక్షుడితో ప్రధాని నరేంద్రమోదీ భేటీ కానున్నారు. జూన్ రెండోవారంలో ఈ సమావేశం జరుగుతుందని అధికారులు తెలిపారు.
వచ్చేవారంలో జిన్పింగ్తో ప్రధాని మోదీ భేటీ