తెలంగాణ

telangana

ETV Bharat / international

రష్యాలో ఘనంగా విక్టరీ పరేడ్​.. రాజ్​నాథ్​ హాజరు - రష్యా విక్టరీ పరేడ్​

VICTORY PARADE IN RUSSIA
రష్యాలో ఘనంగా విక్టరీ పరేడ్​.. రాజ్​నాథ్​ హాజరు

By

Published : Jun 24, 2020, 1:05 PM IST

Updated : Jun 24, 2020, 2:32 PM IST

14:29 June 24

పరేడ్​

విక్టరీ డేలో పాల్గొన్న భారత సైనికులు

14:23 June 24

పరేడ్​

మాస్కోలో జరుగుతున్న విక్టరీ డేలో గౌరవ వందనం స్వీకరిస్తున్న అధ్యక్షుడు పుతిన్​

13:35 June 24

విక్టరీ పరేడ్​లో చైనా దళాలు...

మాస్కో కేంద్రంగా జరుగుతున్న విక్టరీ డే పరేడ్​లో చైనా దళాలు పాల్గొన్నాయి. దళాలు కవాతు నిర్వహించాయి.

13:21 June 24

భారత బృందం కవాతు...

విక్టరీ డే పరేడ్​లో.. భారత సాయుధ దళానికి చెందిన ట్రై-సర్వీస్​ కాంటిజెంట్​ బృందం కవాతు నిర్వహించింది.

13:14 June 24

'ఎంతో గర్వంగా ఉంది..'

1941-45 మధ్య జరిగిన యుద్ధంలో గెలుపొందడం వల్ల ప్రతి యేటా ఈ విక్టరీ డే పరేడ్​ను నిర్వహిస్తారు. ఈ సారి 75వ వార్షికోత్సవం సందర్భంగా ఘనంగా ఏర్పాట్లు చేశారు. మాస్కోలో పర్యటిస్తున్న భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఈ వేడుకల్లో పాల్గొన్నారు. భారత సాయుధ దళానికి చెందిన ట్రై-సర్వీస్​ కాంటిజెంట్​ కూడా ఈ పరేడ్​లో పాల్గొనడం ఎంతో గర్వంగా ఉందని వెల్లడించారు రాజ్​నాథ్​.

12:50 June 24

రష్యాలో ఘనంగా విక్టరీ పరేడ్​.. రాజ్​నాథ్​ హాజరు

రష్యా రాజధాని మాస్కోలో విక్టరీ పరేడ్​ వేడుకలు ఘనంగా సాగుతున్నాయి. రెడ్​ స్క్వేర్​లో సైనికులు కవాతు చేస్తున్నారు. ఈ వేడుకల్లో భారత రక్షణమంత్రి రాజ్​నాథ్​ సింగ్​ పాల్గొన్నారు. 

Last Updated : Jun 24, 2020, 2:32 PM IST

ABOUT THE AUTHOR

...view details