ఇథియోపియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో భారతీయులు ఉన్నారని కెన్యా రవాణ శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు.
ప్రమాదంలోవివిధ దేశాలకు చెందిన మృతులు
⦁ కెన్యా - 32
⦁ ఇథియోపియా - 9
⦁ కెనడా - 18
⦁ చైనా - 8
⦁ అమెరికా - 8
⦁ ఇటలీ - 8
ఇథియోపియా విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో భారతీయులు ఉన్నారని కెన్యా రవాణ శాఖ మంత్రి ప్రకటన విడుదల చేశారు.
ప్రమాదంలోవివిధ దేశాలకు చెందిన మృతులు
⦁ కెన్యా - 32
⦁ ఇథియోపియా - 9
⦁ కెనడా - 18
⦁ చైనా - 8
⦁ అమెరికా - 8
⦁ ఇటలీ - 8
⦁ ఫ్రాన్స్ - 7
⦁ బ్రిటన్ - 7
⦁ ఈజిప్టు - 6
⦁ నెదర్లాండ్స్ - 5
⦁ భారత్ -4
⦁ స్లోవికా -4
ఇథియోపియన్ఎయిర్లైన్స్కు చెందిన బోయింగ్ 737 విమానం అడీస్ అబాబా నుంచి కెన్యా రాజధాని నైరోబికి వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో 157 మంది మృతి చెందారు. ప్రమాదానికి ఇంకా కారణాలు తెలియలేదు.
ధ్రువీకరించిన సుష్మా స్వరాజ్
ఇథియోపియా విమాన ప్రమాదంలో నలుగురు భారతీయులు చనిపోయిన విషయాన్నివిదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ధ్రువీకరించారు.