తెలంగాణ

telangana

ETV Bharat / international

హాం​కాంగ్​లో మళ్లీ నిరసనలు- బాష్పవాయువు ప్రయోగం

హాంకాంగ్​లో మరోసారి నిరసనలు చెలరేగాయి. కొత్త సంవత్సరంలో తొలిసారి రోడ్లపైకి వచ్చి చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు ఆందోళనకారులు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయువు ప్రయోగించారు.

Hong Kong police used tear gas to disperse protesters during a protest
హంగ్​కాంగ్​: నూతన లూనార్​ ఇయర్​లో తొలిసారి చెలరేగిన ఆందోళనలు

By

Published : Jan 26, 2020, 3:49 PM IST

Updated : Feb 25, 2020, 4:39 PM IST

చైనా నుంచి విముక్తి కావాలని కోరుతూ మరోసారి హాంకాంగ్​లో నిరసనలు చెలరేగాయి. నూతన లూనార్ సంవత్సరంలో తొలిసారి ఆందోళబాటపట్టారు ప్రజలు. లాంగ్​హామ్​ షాపింగ్​ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు నిరసనల్లో పాల్గొన్నారు. చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు

నిరసనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు పోలీసులు. ఈ క్రమంలో ఆందోళకారులు, పోలీసుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు బాష్పవాయువు గోళాలు, నీటి ఫిరంగులు ప్రయోగించారు.

హాంకాంగ్​లో మళ్లీ నిరసనలు

ఇదీ చదవండి:విమానాలపై లేజర్​లైట్​... చివరికి అరెస్ట్​!

Last Updated : Feb 25, 2020, 4:39 PM IST

ABOUT THE AUTHOR

...view details