తెలంగాణ

telangana

ETV Bharat / international

ఇండోనేషియా అగ్నిప్రమాదంలో 30 మంది మృతి - అగ్నిమాపక సిబ్బంది

ఇండోనేషియాలోని ఓ అగ్గిపుల్లల గిడ్డంగిలో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 30 మంది మరణించారు. ప్రమాద కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇండోనేషియా అగ్నిప్రమాదంలో 24 మంది మృతి

By

Published : Jun 21, 2019, 2:53 PM IST

ఇండోనేషియా జకార్తాలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అగ్గి పుల్లల గిడ్డంగిలో చెలరేగిన మంటల్లో చిక్కుకుని 30 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువచ్చారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారిలో 27 మంది వయోజనులతో పాటు ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారని అధికారులు తెలిపారు. ప్రమాద కారణాలపై దర్యాప్తు జరుగుతోందని వారు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: సర్వం 'యోగా'మయం: ఘనంగా వేడుకలు

ABOUT THE AUTHOR

...view details